తేనె కన్నా తీయ్యనిది తెలుగు భాష. తెలుగు భాష గొప్పతనన్ని చాతతానికి ఏంగ్లిష్ ముక్కలు సరిపొవు. వీలైనంత వరకు తెలుగు పదాల అర్థం మారకుండా వ్రాసాము. తప్పులుంటె మాకు తెలియచెయ్యండి.
ఇక్కడ మీకు కావలసిన సామెతలు చదువుకొండి. ఇక్కడ లేని సామెతలు ,మీకు తెలిస్థే, మాకు తెలియచెయ్యండి
ధన్యవాదాలు
తెలుగు బిడ్డ ...........................................
..................................................................
..............................................................................అ తొ మొదలయ్యె సామెతలు................
ఆద పిల్ల, సిగ్గు బిల్ల పలువురి లో కనిపించ రాదు .
ఆడబొయిన తీర్థము యెదురైనట్లు .
ఆడదాని వయసు మగవాని సంపాదన అడగొద్దన్నట్టు .
ఆడది సాధించలేనిది లేదు, ముఖ్యంగ మొగుడిని.
ఆదలేక మద్దెల వోడు అన్నట్లు .
ఆది లొనే హంస పాదు.
ఆడి తప్ప రాదు, పలికి బొంక రాదు .
ఆకాసానికి హద్దె లేదు .
ఆకలి రుచి యెరుగదుఇ, నిదుర సుఖం యెరుగదు, వలపు సిగ్గు యెరుగదు.
ఆకలి వేస్థె రొకలి మింగమన్నాడంటా .
ఆకు యెగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్హి ఆకు మీద పడినా చిరిగెది ఆకే.
ఆలస్యం అమ్రుతం విషం.
ఆలు లేదు , చూలు లేదు, కొడుకు పేరు సొమలింగం.
ఆరే దీపానికి వెలుగు యెక్కువ.
ఆరొగ్యమే మహాభాగ్యము.
ఆస లావు, పీక సన్నం
ఆస్థి మూరెడు ఆశ బారెడు. .
ఆవలింటకు అన్న ఉణడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట .
ఆవలిస్థె పెగులు లెక్క పెటినట్లు ..
No comments:
Post a Comment